Webdunia - Bharat's app for daily news and videos

Install App

మగాళ్లందరూ ఒకలా ఉండరు: అమృతారావు

Webdunia
లేలేత అందాలతో, ప్రేక్షకులకు కిక్కెక్కించే అందాల తార అమృతా రావు. ఈ సుందరికి విదేశీ వస్త్రాలంటే మహా మోజట. అందుకేనేమో ఎప్పుడు చూడు.. బ్యాంకాక్ మరియు జపనీస్ డిజైనరీ బొటిక్‌లలో కనబడుతుంది. వళ్లంతా ప్రదర్శితమయ్యే విధంగా ఉండే దుస్తులను ధరించడం సుతారము ఇష్టం లేదని చెప్పే ఈ అందాల రాణి... సన్నివేశాలకు తగ్గట్లు కొన్నిసార్లు ఇష్టం లేకున్నా చేయక తప్పడం లేదంటోంది.

మగాళ్లపై నీ అభిప్రాయం ఏమిటీ...? అందంగాలేని అమ్మాయిలపట్ల మగాళ్లకు అంతగా ఆసక్తి ఉండదనే అంశంపై ఏమంటారు...? ఇత్యాది పురుష సంబంధిత ప్రశ్నలకు అమృత ఇలా సమాధానం చెపుతోంది.

" మగాళ్లందరూ ఒకలా ఉండరు. అందం అనేది ఆయా వ్యక్తులు చూసే కోణాన్ని బట్టి మారుతూ ఉంటుంది. నేను చూసిన జంటల్లో సూపర్‌స్టార్లుగా మెరిసే హ్యాండ్‌సమ్ పురుషులు... అందంలో తీసికట్టుగా ఉన్న అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కనుక అందం అనేది... మనసుపై ఆధారపడి ఉంటుంద"ని చెప్పింది. అమృత చెప్పిన మాటలు 100 శాతం నిజమే కదూ...

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments