Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్య కొత్త సినిమా "శ్రీరామరాజ్యం" ప్రారంభం!

Webdunia
FILE
బాలయ్య శ్రీరామునిగా నటించే "శ్రీరామరాజ్యం" చిత్రం సోమవారం రామకృష్ణ స్టూడియోలో ప్రారంభమైంది. బాపూ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో శ్రీరాముని పాత్రను బాలయ్య పోషిస్తుండగా, లక్ష్మణుడిగా శ్రీకాంత్ నటిస్తున్నాడు. సీతాదేవిగా నయనతార నటిస్తుండగా, వాల్మీకి పాత్రలో ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వర రావు కన్పించనున్నారు.

శ్రీ సాయిబాబా మూవీస్ పతాకంపై యలమంచి సాయిబాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'లవకుశ' ముళ్లపూడి వెంకటరమణ స్క్రీన్‌ప్లే, డైలాగ్‌లు అందించనున్నారు. ప్రస్తుతం పరమవీర చక్ర చిత్రంతో బిజీ బిజీగా ఉన్న బాలకృష్ణ, బాపూ దర్శకత్వంలో రూపుదిద్దుకునే శ్రీరామరాజ్యం చిత్రంలోనూ నటించబోతున్నారు. ఈ సినిమా ముహూర్తపు షాట్‌ను రామకృష్ణ స్టూడియోలో చిత్రీకరించారు.

" సింహా" హిట్ తర్వాత ఆఫర్ల వెల్లువతో బిజీబిజీగా ఉన్న బాలయ్య బాబుకు శ్రీరామరాజ్యం సినిమా మంచి క్రేజ్ సంపాదించిపెడుతుందని సినీ వర్గాల సమాచారం.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments