Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబాయ్ పవర్ స్టార్ పొలిటికల్ పార్టీపై 'ఎవడు' స్పందన ఇదే...!!

Webdunia
శుక్రవారం, 7 మార్చి 2014 (18:16 IST)
WD
బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ స్థాపనపై రామ్ చరణ్ తేజ స్పందించాడు. బాబాయ్ రాజకీయ పార్టీ గురించి ఏం చెపుతావని అడిగినప్పుడు చెర్రీ బదులిస్తూ... బాబాయ్ దారి బాబాయ్‌దే నా దారి నాదే. నా సపోర్ట్ ఎప్పుడూ నాన్నకే ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. మొత్తమ్మీద మెగా ఫ్యామిలీ మధ్య మార్చి 14 తర్వాత స్పష్టమైన విభజన రేఖ కనబడబోతున్నట్లు అనిపిస్తోంది.

ఇకపోతే రామ్ చరణ్ ఆరెంజ్ సినిమా, చిరంజీవి పీఆర్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం వంటివాటితో పవన్ కళ్యాణ్ తీవ్రంగా విభేదించారు. అలా పడిన అంతరం రోజురోజుకీ క్రమంగా పెరుగుతూ వచ్చిందని ఇటీవలి సంఘటనలు ఎన్నో చెపుతున్నాయి. పవన్ కళ్యాణ్ - చిరుల మధ్య ఉన్న గ్యాప్ ఎంతో మార్చి 14 తర్వాత కాని తెలియదు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments