Webdunia - Bharat's app for daily news and videos

Install App

బండ్ల గణేష్ చిత్రం రామ్ చరణ్‌కు రూ.17కోట్లు, శివకి 2 కోట్లు...!

Webdunia
శుక్రవారం, 3 మే 2013 (14:11 IST)
FILE
' లక్ ఉంటే లక్ష్మీ' అనే టైటిల్ మిర్చి సినిమా దర్శకుడు కొరటాల శివకి సరిగా సరిపోతుంది. రామ్ చరణ్ హీరోగా పరమేశ్వర ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై బండ్ల గణేష్ నిర్మిస్తున్న కొత్త చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు కొరటాల శివ. ఈ సినిమాకు ఆయన 2 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.

ఒక్క సినిమాతో కొరటాల శివ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయాడు. ప్రభాస్‌తో ఆయన తీసిన 'మిర్చి' సినిమా హిట్టవడంతో ఇప్పుడీ దర్శకుడికి మంచి డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ హీరోగా బండ్ల గణేష్ నిర్మించే చిత్రానికి డైరక్టర్ శివ రెండు కోట్ల రూపాయల పారితోషికం అందుకొంటున్నాడని ఫిల్మ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మిర్చి సినిమాకి కోటి రూపాయలు తీసుకున్నాడట. ఇదిలావుంచితే, చరణ్‌కు కూడా భారీ స్థాయిలో 17 కోట్ల రూపాయలను ఈ సినిమా కోసం బండ్ల గణేష్ పారితోషికంగా ఇవ్వనున్నాడనే ప్రచారం జోరుగానే సాగుతోంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments