Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిబ్రవరి 17న రవితేజ - గుణశేఖర్‌ల 'నిప్పు'

Webdunia
శనివారం, 11 ఫిబ్రవరి 2012 (17:13 IST)
రవితేజ, గుణశేఖర్‌, వైవిఎస్‌ చౌదరి ముగ్గురు స్నేహితులు కలిసి తీసిన 'నిప్పు' చిత్రం ఈనెల 17న విడుదల కానుంది. శనివారంనాడు చిత్రానికి సంబంధించిన థియేటర్‌ ట్రైలర్‌ను ప్రసాద్‌ ల్యాబ్‌లో విడుదల చేశారు.

ఈ సందర్భంగా గుణశేఖర్‌ మాట్లాడుతూ... మహాశివరాత్రి పండుగనాడు నిప్పు అందరిని అలరిస్తుంది. రవితేజ ఎనర్జీ లెవల్స్‌, చౌదరి మేకింగ్‌ వాల్యూస్‌ తోడయి అద్భుత చిత్రంగా నిలుస్తుంది అన్నారు.

మాటల రచయిత శ్రీధర్‌ మాట్లాడుతూ, గుణశేఖర్‌ సత్తా ఏమిటో ఈ చిత్రంలో చూస్తారు. డైలాగ్స్‌ రవితేజకు సరిపడేట్లు వచ్చాయి. అద్భుతంగా వున్నాయని మెచ్చుకున్నారు. చౌదరిగారి తర్వాత చిత్రం 'రేయ్‌' సినిమా కూడా డైలాగ్స్‌ ఇస్తానని ప్రామిస్‌ చేశారు.. నా ఫ్యామిలీ పొజిషన్‌ మార్చేశారు అని చెప్పారు.

చౌదరి మాట్లాడుతూ, ప్రత్యేక శైలి గల దర్శకుడు గుణశేఖర్‌. పెట్టుబడి కన్నా కథకే విలువ ఇచ్చాను. ముగ్గురు స్నేహితులం కలిసి సినిమా చేశాం. సర్వేర్‌ మురారి కెమెరా, ఆకుల శివ, శ్రీధర్‌ పంచ్‌ పవర్‌ హైలెట్‌గా నిలుస్తాయి అన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

Show comments