Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రొడ్యూసర్‌పై శృతిహాసన్ ఫైర్.... నేను బూతు స్టార్‌ను కాదు!

Webdunia
గురువారం, 3 ఏప్రియల్ 2014 (09:05 IST)
FILE
' గబ్బర్‌సింగ్' సినిమా తర్వాత టాలీవుడ్, బాలీవుడ్‌లో క్రేజ్ సంపాదించుకున్న శృతిహాసన్ ఇప్పుడు చాలా బిజీ అయిపోయింది. ఇటీవల హిందోలో విడుదలైన డి-డే, రామ‌య్యా..వ‌స్తావ‌య్యా సినిమాలు మంచి విజయం సాధించడంతో ఈ అమ్ముడు బాలీవుడ్ కెరీర్ ఓ రేంజ్‌లో ట‌ర్న్ అవుతుంది. ఇప్పుడు శ్రుతి ఒప్పుకోవాలే కాని త‌న‌తో నెల‌కో మూవీను తెర‌కెక్కించటానికి ప్రొడ్యూసర్లు, ద‌ర్శకులు రెడీ అంటున్నారు.

ప్రత్తుతం శృతి బాలీవుడ్ దూకుడు హీరో అక్షయ్‌కుమార్‌తో గ‌బ్బర్ అనే సినిమాలో నటించనుంది. ఈ సినిమాని మ‌న తెలుగు డైరెక్టర్ క్రిష్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇదే కాకుండా సల్మాన్ ఖాన్ సినిమాలో అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది. ఈ సినిమాకి ముందుగా గోవా బ్యూటీ ఇలియానాను అనుకున్నారు. కాని డిడే, 'రామయ్యా వస్తావయ్యా' సినిమాల్లో శృతిని చూసి ఇందులో పెట్టుకున్నట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే శృతి హాసన్‌కు ఇటీవల ఓ చెదు అనుభవం ఎదురయ్యిందట. ఈ మ‌ధ్యకాలంలో ఓ ప్రొడ్యూసర్ భారి మొత్తంలో మ‌నీను ఆఫ‌ర్ చేసి, ఓ రొమాంటిక్ మూవీలో యాక్ట్ చేస్తావా అంటూ అడిగాడ‌ట‌. దీంతో ఒళ్ళు మండిన శృతి నేను బూతు హీరోయిన్‌ను కాదు, మ‌రొక‌రిని పెట్టుకో అంటూ కోపంతో ఊగిపోయింద‌ట‌.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments