Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రిన్స్ బర్త్‌డే గిఫ్ట్... మాట్లాడలేదు కాని ఫైట్స్ చేస్తున్నాడు!

Webdunia
శుక్రవారం, 9 ఆగస్టు 2013 (16:16 IST)
FILE
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు తన జన్మదినోత్సవ వేడుకలు ఈరోజు లండన్‌లో గ్రాండ్‌గా జరుపుకోనున్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం '1 నేనొక్కడినే' భారీ షెడ్యూల్‌ చాలా రోజులుగా లండన్‌లో జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు '1' రెండో టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్‌లో మహేష్ న్యూ లుక్‌లో కనిపిస్తున్నాడు.

ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఈ టీజర్ బట్టి చూస్తే మహేష్ వెటాడే పులిలా కనిపిస్తున్నాడు. ఈ టీజర్‌ను మ‌రింత స్టైలీష్‌గా, ప‌వర్‌ఫుల్‌‌గా ఈ టీజ‌ర్‌ని తీర్చిదిద్దారు. ఈ టీజ‌ర్‌లో యాక్షన్ యాంగిల్‌‌ని స‌రికొత్త రీతిలో ప్రజెంట్ చేశారు. వ‌న్ యాక్షన్ సినిమా అనే విష‌యాన్ని ఈ టీజ‌ర్‌‌లో ద్వారా చెప్పడానికి ప్రయ‌త్నించారు.

అయితే ఒక్కటే లోటు ఈసారి కూడా మ‌హేష్ డైలాగ్ చెప్పలేదు. పంచ్ విస‌ర‌లేదు. అయినా ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీ. వ‌న్ తొలి టీజ‌ర్ ల‌క్షల్లో తిల‌కించారు. ఆ రికార్డును అత్తారింటి దారేది టీజ‌ర్ బ‌ద్దలు కొట్టింది. ప‌వ‌న్ రికార్డును మ‌హేష్ స‌రికొత్త టీజ‌ర్ తిర‌గ‌రాస్తుందేమో చూడాలి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments