Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరుచూరి రవిబాబు హీరోగా 'రాస్కెల్'

Webdunia
' అసాధ్యుడు' చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన కె.అనిల్ కృష్ణ తాజాగా పరుచూరి రవిబాబు, నైనా జంటగా రూపొందిస్తున్న చిత్రం 'జంక్షన్'. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, శాఖమూరి పాండురంగారావు సమర్పణలో కె.అనిల్‌కృష్ణ దర్శకనిర్మాతగా ఎ గ్యాంగ్ ప్రొడక్షన్ బేనర్‌ స్థాపించి పరుచూరి రవిబాబు హీరోగా జంక్షన్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కాంబినేషన్‌లో 'రాస్కెల్' అనే పేరుతో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న 'రాస్కెల్' చిత్రం లోగోని మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నవంబర్ 7వ జంక్షన్ ఆడియో రిలీజ్ కార్యక్రమంలో ఆవిష్కరించగా ఎ గ్యాంగ్ ప్రొడక్షన్ బేనర్‌ని ప్రముఖ నిర్మాత బెల్లకొండ సురేష్ ఆవిష్కరించారు. ఈ చిత్రానికి సమర్పణ.. శాఖమూరి పాండురంగారావు, సంగీతం.. జాన్‌సాల్మన్, కెమెరా.. వెంకట్, కథ స్క్రీన్‌ప్లే దర్శకత్వం.. కె.అనిల్ కృష్ణ.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments