Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిత్యానందతో నటి రంజిత రాసలీలలు నిజమేనా...?!!

Webdunia
కల్కి ఆశ్రమంలో ఆధ్యాత్మకత ముసుగులో అక్రమ వ్యాపారం వ్యవహారం అలావుండగానే తమిళనాడులో ప్రఖ్యాత స్వామిగా పిలువబడే నిత్యానంద స్వామి రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. నిత్యానంద వికృత చేష్టలను తమిళనాడులోని అన్ని ఛానళ్లు ప్రసారం చేశాయి. ఇదిలావుండగా స్వామి రాసలీలల్లో కోలీవుడ్‌కు చెందిన కొందరు తారామణులు కూడా ఉన్నట్లు సమాచారం.

వీడియోలో నిత్యానందతో సరససల్లాపాలు సాగించిన యువతులలో కొందరు సినీ తారలు కూడా ఉన్నట్లు భోగట్టా. ఈ జాబితాలో సన్ టీవీ సీరియళ్లలో మహా బిజీగా నటించే రంజిత పేరు కూడా వినబడుతోంది. అయితే ఈ విషయం ఇంకా నిర్థారణ కాలేదు.

నిత్యానందతో చనువుగా మసలిన ఆ యువతి ముమ్మాటికీ రంజితేననీ తమిళ మీడియా కోడై కూస్తోంది. అన్నట్లు ఈ రంజిత ఎస్వీ కృష్ణారెడ్డి "మావిచిగురు" చిత్రంలో కథానాయకగా నటించింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

జ్యోతి మల్హోత్రా లగ్జరీ జీవితం వెనుక చీకటి కోణం : వామ్మో... విస్తుపోయే నిజాలు!

ఆగివున్న లారీని ఢీకొట్టిన బస్సు - నలుగురి దుర్మరణం!!

TDP: ఐదు నెలల జీతాన్ని భారత సైన్యానికి విరాళంగా ఇచ్చిన టీడీపీ మహిళా ఎమ్మెల్యే

సూది గుచ్చకుండానే రక్త పరీక్ష ఎలా? నిలోఫర్ ఆస్పత్రి ఘనత!

తెలంగాణ రాజ్ భవన్‌లో చోరీ ఆ టెక్కీ పనేనంటున్న పోలీసులు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు