Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రివిక్రమ్ దర్శకత్వంలో అఖిల్ చిత్ర రంగ ప్రవేశం!

Webdunia
సోమవారం, 4 నవంబరు 2013 (15:18 IST)
File
FILE
నాగార్జున తనయుడు అఖిల్ వెండితెర అరంగేట్రం ఖరారైంది. "అత్తారింటికి దారేది" వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని ఇచ్చిన మిస్టర్ కూల్ డైరక్టర్ త్రివిక్రమ్.. సిసింద్రీని వెండితెరకు పరిచయం చేయనున్నారు. ఈ కల 2014 సంక్రాంతికి నెరవేరనుంది.

అఖిల్‌ రంగప్రవేశం చేయాలని తాతయ్య అక్కినేని నాగేశ్వర రావు కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విదేశాల్లో నటనకు సంబంధించిన అన్ని కోర్సులను నేర్చుకున్న అఖిల్‌ను తొలుత స్టార్ ప్రొడ్యూసర్ డి.రామానాయుడు బేనర్ సురేష్ ప్రొడక్షన్‌ నిర్మించే చిత్రంలో హీరోగా పరిచయం చేయాలని భావించారు.

కానీ, ఈ ప్రతిపాదనను విరమించుకుని, అక్కినేని సొంత సంస్థ అన్నపూర్ణా స్టూడియోస్ పతాకంపై నిర్మించే చిత్రంలోనే అఖిల్ హీరోగా పరిచయం కానున్నాడు. ఈ చిత్రానికి చక్కటి కుటుంబ కథా చిత్రాలను తీసే దర్శకుడు త్రివిక్రమ్‌ను ఎంపిక చేశారు. సినిమాల్లో చక్కటి విలువలు ఉండేలా ఆయన మాత్రమే జాగ్రత్తలు తీసుకుంటాని అక్కినేని సన్నిహితులు భావించే త్రివిక్రమ్‌ను ఎంపిక చేసినట్టు సమాచారం.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments