Webdunia - Bharat's app for daily news and videos

Install App

"జాబిలమ్మ" పాటలు విడుదల

Webdunia
FileFILE
రాజీవ్ కనకాల, నవనీత్ కౌర్ జంటగా నటిస్తోన్న "జాబిలమ్మ" సినిమా పాటలు మార్కెట్లోకి విడుదలయ్యాయి. మధుర ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా మార్కెట్లోకి ఆడియో విడుదలైంది. శశిధర్ ప్రొడక్షన్స్ పతాకంపై జె.సాంబశివరావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేష్ దర్శకత్వం వహిస్తున్నారు.

FileFILE
శ్రీరామ్ వికాస్ ఆరు పాటలకు పసందైన బాణీలు అందించారని నిర్మాత తెలిపారు. సస్పెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు తీర్చిదిద్దుతున్నారని సాంబశివరావు వెల్లడించారు. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఇంకా ఈ చిత్రానికి సమర్పకులు... కోగంటి రామకృష్ణ, చల్లా సత్యవరప్రసాద్.

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

Show comments