గోవా తీరంలో మహేష్ కొడుకుతో కలిసి గుమ్మడికాయ

Webdunia
శుక్రవారం, 8 నవంబరు 2013 (12:19 IST)
PR
'1' సినిమా షూటింగ్ కోసం మహేష్ బాబు గురువారం గోవా వెళ్ళాడు. నేటి నుంచి అక్కడి వివిధ లొకేషన్లలో వారం రోజుల పాటు షూటింగ్ నిర్వహిస్తారు. ఈ షెడ్యూల్‌లో తండ్రీకొడుకులు మహేష్, గౌతమ్‌లపై అక్కడ కొన్ని సన్నివేశాలను చిత్రీకరించడానికి కూడా దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేశాడు. కాగా, ఈ షెడ్యూల్‌తో చిత్ర నిర్మాణం దాదాపు పూర్తవుతుంది.

ఈ సినిమా షూటింగ్ లండన్, బ్యాంకాక్, గోవాలలో జరిగిన సంగతి మనకు తెలిసిందే. వచ్చే సంక్రాంతికి దీనిని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో మహేష్ సరసన కృతిసనాన్ కథానాయికగా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

డీప్‌ఫేక్ చిత్రాలను నిషేధించేలా లోక్‌సభలో బిల్లు

కేరళ తరహాలో ఏపీలో విద్యావిధానం అవసరం.. పవన్ కల్యాణ్

NABARD: ఏపీ రాజధాని అభివృద్ధికి నాబార్డ్ రూ.169 కోట్లు ఆమోదం

అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు : విమానయాన సంస్థకు కేంద్రం హెచ్చరిక

Drone In Tirumala : తిరుమల శిలాతోరణం సమీపంలో డ్రోన్ చక్కర్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

Show comments