Webdunia - Bharat's app for daily news and videos

Install App

"కింగ్‌"లో మమతా సాంగ్..!

Webdunia
బుధవారం, 10 సెప్టెంబరు 2008 (13:37 IST)
WD
యువసామ్రాట్ అక్కినేని నాగార్జున తాజా చిత్రం "కింగ్"లో అందాల ముద్దుగుమ్మ మమతా మోహన్ దాస్ ఓ సాంగ్‌ను ఆలపించనుంది. ఇప్పటికే టాకీతో పాటు ఓ సాంగ్, రెండు ఫైట్లు "కింగ్" పూర్తి చేసుకున్నాడని చిత్రయూనిట్ వెల్లడించింది. ఇకపోతే "కింగ్"లో నాగ్ సరసన త్రిష నటిస్తుండగా, మరో కథానాయిక పాత్రను మమతా మోహన్ దాస్ పోషిస్తోంది.

ఇప్పటికి వరకు టాలీవుడ్‌లో గాయనిగానూ, హీరోయిన్‌గానూ మమతా మోహన్ దాస్ తన హవాను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే . ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న "కింగ ్" సినిమా తదుపరి షెడ్యూల్‌... ఈ నెల (సెప్టెంబర్) 28 నుంచి గోవాలో ప్రారంభం కానుంది.

గోవాలో ఒక ఛేంజ్, ఒక పాటను షూటింగ్‌కు, అనంతరం అక్టోబర్ 6 నుంచి బెంగుళూరు ప్యాలెస్‌లో షూటింగ్ జరుగుతుంది. నవంబర్‌లో రెండు పాటలను విదేశాల్లో చిత్రీకరించనున్నారు. డిసెంబర్ 5 వరకు సినిమా షూటింగ్ జరుగుతుందని నిర్మాత తెలిపారు. ముందుగా ప్రకటించినట్టుగా డిసెంబర్ 18న సినిమాను తప్పకుండా విడుదల చేస్తామన్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments