Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ : గొప్పనటుడిగా 53 శాతం ఓట్లు.. కమల్‌కు రెండో స్థానం!

Webdunia
శుక్రవారం, 8 మార్చి 2013 (17:02 IST)
FILE
నందమూరి తారక రామారావు గొప్పనటుడిగా 53 శాతం ఓట్లు సాధించారు. తద్వారా దేశంలోనే అత్యుత్తమ నటుడిగా నిలిచారు. భారతీయ సినిమా వందేళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఓ ఛానెల్ నిర్వహించిన పోల్‌లో ఎన్టీఆరే టాప్‌లో నిలిచారు. ఎన్టీఆర్‌నే గొప్ప నటుడిగా 53 శాతం మంది ఓట్లేశారు. అలాగే విశ్వరూపం కమల్ హాసన్‌ 43 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు.

గత, ప్రస్తుత సినిమాలన్నింటినీ కలుపుకొని ఈ ఎన్నిక జరిగింది. ఇక గొప్ప చిత్రం కేటగిరిలో 'నాయకుడు' ప్రథమ స్థానంలో, 'షోలే' ద్వితీయ స్థానంలో నిలిచాయి.

గొప్ప నటీమణుల విభాగంలో అందాల తార శ్రీదేవి ప్రథమస్థానంలోనూ మాధురీ దీక్షిత్, సావిత్రి రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. అలాగే గొప్ప సంగీత దర్శకుడిగా ఇళయరాజా నిలవగా రెండో స్థానాన్ని ఆస్కార్ అవార్డు విజేత ఏ.ఆర్.రెహ్మాన్ సొంతం చేసుకున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments