Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ 'నిప్పు' కూడా అలానే రికార్డు సృష్టిస్తుంది: గుణశేఖర్

Webdunia
శనివారం, 4 ఫిబ్రవరి 2012 (17:43 IST)
WD
వ్యాపారంలో ఏదో ఒకటి చేసి ప్రత్యేకతతో క్రేజ్‌ తేవాలనుకుంటూ... వైవిఎస్‌ చౌదరి తాజాగా ఓవర్‌సీస్‌ మార్కెట్‌ను పెంచేందుకు పోస్టర్‌ విడుదల చేశారు. పోస్టర్‌ను చిత్ర సమర్పకురాలు యలమంచిలి యుక్త ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా చౌదరి మాట్లాడుతూ, సుప్రీం సంస్థ ఓవర్‌సీస్‌ డిస్ట్రిబ్యూషన్‌ చేస్తుంది. యు.కె, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, సింగపూర్‌ వంటి దేశాల్లో నిప్పు సినిమాను విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఇటీవలే విడుదలైన ఆడియోకు మంచి స్పందన వచ్చింది. తమన్‌ సంగీతం హైలెట్‌గా నిలిచింది. ఈ సినిమాలో బ్రహ్మానందం కామెడీ హైలెట్‌గా నిలుస్తుందని అన్నారు.

గుణశేఖర్‌ మాట్లాడుతూ- స్పోర్ట్స్‌ ఫీల్డులో ఫైర్‌బ్రాండ్‌ అనగానే సచిన్‌ గుర్తుకువస్తాడు. అలాగే సినిమా రంగంలో రవితేజ గుర్తుకువస్తాడు. రవితేజలోని ఫైర్‌ ఎక్కడా మిస్‌ కాదు. నేను చేసిన చూడాలని ఉంది, ఒక్కడు చిత్రాలు ఓవర్‌సీస్‌లో ప్రభంజనాన్ని సృష్టించాయి. ఈ నిప్పు కూడా అలానే సృష్టిస్తుందనే నమ్మకముందని అన్నారు. రవితేజ మాట్లాడుతూ, మా ముగ్గురి కాంబినేషన్‌లో చిత్రం పెద్ద సక్సెస్‌ అవుతుందని భావిస్తున్నాను అన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

Show comments