Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియన్ గ్రేటెస్ట్ యాక్టర్ ఎన్టీఆర్... గ్రేటెస్ట్ యాక్ట్రెస్ శ్రీదేవి

Webdunia
శనివారం, 9 మార్చి 2013 (16:09 IST)
FILE
100 ఏళ్ల సినీ ఇండస్ట్రీలో తెలుగు బిడ్డలయిన ఎన్టీఆర్, అతిలోక సుందరి శ్రీదేవి మరోసారి తమ సత్తా చాటారు. ఇండియన్ ఇండస్ట్రీని ఏలేది బాలీవుడ్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్నప్పటికీ తాజాగా 100 ఏళ్ల సినీ ఇండస్ట్రీలో గ్రేటెస్ట్ యాక్టర్స్ ఎవరయా అని ఐబీఎన్ లైవ్ నిర్వహించిన పోల్‌లో తెలుగు నటీనటులే ముందువరసలో నిబడ్డారు.

గ్రేటెస్ట్ యాక్టర్‌గా నందమూరి తారక రామారావు 53 శాతం ఓట్లతో ముందు వరుసలో ఉండగా నటీమణుల విభాగంలో అతిలోక సుందరి శ్రీదేవి 39 శాతం ఓట్లతో అగ్రస్థానాన్ని నిలబడింది. ఇక నటుల్లో రెండోస్థానంలో కమల్ హాసన్ నిలబడ్డారు. అదేవిధంగా శ్రీదేవి తర్వాత మాధురీ దీక్షిత్, సావిత్రి ఇద్దరూ 16, 12 ఓట్లతో తరువాతి స్థానాల్లో ఉన్నారు.

ఇక గ్రేటెస్ట్ మూవీగా నాయకన్(తమిళ) చిత్రం 42 శాతం ఓట్లతో ముందు ఉండగా షోలో 29, స్వయంవరం 6 ఓట్లతో తర్వాత స్థానాల్లో నిలబడ్డాయి. గ్రేటెస్ట్ డైరెక్టర్‌గా మణిరత్నం ఆ తర్వాతి స్థానాల్లో కె. బాలచందర్, శంకర్, యష్ చోప్రాలున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments