Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆగడు' లో అతడే నన్ను బజారుకీడ్చాడు... నాపై నో బ్యాన్‌: ప్రకాష్‌ రాజ్‌

Webdunia
శుక్రవారం, 25 ఏప్రియల్ 2014 (15:55 IST)
WD
తనపై సినిమా ఇండస్ట్రీ బ్యాన్‌ విధిస్తుందంటూ వస్తున్నవార్తలకు నటుడు ప్రకాష్‌రాజ్‌ ఫుల్‌స్టాప్‌ పెట్టారు. అసలు తనపై ఎటువంటి బ్యాన్‌ లేదనీ, అదంతా వట్టి పుకారేనని తేల్చి చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం ఫిలిం ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గొడవ గురించి వివరిస్తూ.... 'ఆగడు' సినిమాలో దర్శకత్వ శాఖలోని ఓ వ్యక్తికి తనకు మధ్య చిన్నపాటి వాగ్వివాదం జరిగింది.

అతను ఒక మాట అంటే నేనూ మరో మాట అన్నాను. అది అంతటితో సమసిపోయింది. కానీ అందులోని మరో వ్యక్తి దీన్ని రాద్దాంతం చేసి పెద్దది చేశారనీ, డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ దాకా తీసుకెళ్ళి పెద్ద గొడవ చేశాడనీ, అతను ఎవరనేది తనకు తెలుసుననీ, పేరు మాత్రం చెప్పనని, త్వరలో ఆయనే బయటకు వస్తాడని వెల్లడించారు.

ప్రస్తుతం నా షూటింగ్‌ నేను సజావుగానే చేసుకుంటున్నాను. ఎన్‌టిఆర్‌ 'రభస' చిత్రంలో శనివారం నుంచి షూటింగ్‌లో పాల్గొంటున్నానని పేర్కొన్నారు. మరికొన్ని చిత్రాల్లో నటిస్తున్నాననీ, నాకు ఎటువంటి ఇబ్బంది లేదనీ, ఇండస్ట్రీ బ్యాన్‌ చేయలేదని అన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Show comments