Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసిస్టెంట్‌తో కోరిక తీర్చుకున్న సమంత!

Webdunia
శనివారం, 27 జులై 2013 (17:22 IST)
FILE
హైదరాబాద్ రోడ్లు ఎంత ట్రాఫిక్‌గా ఉంటాయో తెలిసిందే. ఈ రోడ్స్ మీద బైక్ రైడ్ చేయాలనే కోరిక సమంతకు పుట్టింది. అంతే ఆర్య దగ్గర ఆ కోరిక వెలిబులిచ్చింది. అందాల భామ అడిగితే ఆర్య ఊరుకుంటాడా. ఎంచక్కా తన బైక్ మీద ఎక్కించుకుని సమంత కోరికను తీర్చేశాడు.

ఇంతకీ ఈ ఆర్య వరుడులో విలన్‌గా నటించిన ఆర్య కాదు. సమంతకు అసిస్టెంట్‌గా చేస్తున్న ఆర్య. ఈ విషయాన్ని సమంతే చెప్పింది. అసిస్టెంట్ బైక్ ఎక్కి తిరిగిందంటే తన అసిస్టెంట్లతో సమంత ఎంత ఫ్రెండ్లీగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments