Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కినేని మల్టీస్టారర్ 'మనం'.. భాయ్ ఎగ్జయిట్ అవుతున్నాడు!

Webdunia
శనివారం, 31 ఆగస్టు 2013 (12:34 IST)
FILE
అక్కినేని కుటుంబానికి చెందిన మూడు తరాల హీరోలు కలిసి 'మనం' అనే సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే, ఈ సినిమాకు మొదట అనుకున్న టైటిల్ మాత్రం 'మనం' కాదు. '3 G' ( త్రీ జెనరేషన్స్) అనే టైటిల్ అనుకున్నారట. అయితే, చాలా డిస్కషన్ తర్వాత ఇంగ్లిష్ పేరైతే ప్రేక్షకులకు సరిగ్గా చేరదేమోనన్న ఉద్దేశంతో, 'మనం' అనే పేరు పెట్టారు. ఈ విషయాన్ని నాగార్జున మీడియాకు తెలిపారు.

ఈ సినిమా గురించి నాగార్జున చాలా ఎగ్జయిట్ అవుతూ చెబుతున్నారు. ఇది తన హృదయానికి దగ్గరగా వుండే కథ అని అన్నారు. దర్శకుడు విక్రంకుమార్ ఏడాదిన్నర పాటు కష్టపడి ఈ కథ తయారుచేశాడని తెలిపారు. వచ్చే నెలలో జరిగే షూటింగులో తండ్రి, చైతన్య, తాను ముగ్గురూ కలిసి పాల్గొనే సన్నివేశాలను చిత్రీకరించడం జరుగుతుందని నాగార్జున చెప్పారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments