Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిర్చి అనుష్క: ప్రేమ దానంతట అదే రావాలి.. ప్రేమలో పడితే ఓపెన్‌గా చెప్పేస్తా!

Webdunia
శనివారం, 9 ఫిబ్రవరి 2013 (15:00 IST)
FILE
మిర్చి అనుష్క ఇంకా ప్రేమలో పడలేదట. ప్రేమ అనేది దానంతట అదే రావాలని చెబుతోంది. తానింకా ప్రేమలో పడలేదని, అలా ప్రేమలో పడితే తప్పకుండా ఓపెన్‌గా చెప్పేస్తానని మిర్చి అనుష్క చెబుతోంది.

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా ముద్రవేసుకున్న అనుష్క సినీ కెరీర్‌కు అరుంధతి టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో సినిమాలతో బిజీ బిజీగా ఉన్న అనుష్క ప్రేమికుల రోజు సందర్భంగా ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చింది.

ప్రేమ అనేది దానంతట అదే రావాలని, ఎవ్వరి బలవంతంతో రాదని ప్రేమకు నిర్వచనం చెప్పింది. ఇప్పటివరకు ప్రేమలో పడలేదని, అలా ప్రేమిస్తే తప్పకుండా అందరికీ చెప్తానంది.

కాగా.. ప్రస్తుతం రుద్రమదేవి సినిమాలో అనుష్క నటిస్తోంది. డైరక్టర్ గుణశేఖర్ డ్రీమ్ ప్రాజెక్జ్ అయిన ఈ సినిమాలో అనుష్క క్యాస్టూమ్, క్యారెక్టర్ విభిన్నంగా ఉంటుందని చెప్పింది. అంతేకాదు.. ఈ సినిమా కోసం కత్తిసాము యుద్ధం నేర్చుకుంటున్నానని తెలిపింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments