Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో వైకాపా పరామర్శ యాత్ర... షర్మిల 8 నుంచి టూర్

Webdunia
శనివారం, 22 నవంబరు 2014 (13:45 IST)
తెలంగాణలో వైకాపాను బలోపేతం చేయడానికి ఆ పార్టీ నడుం బిగించి కదులుతోంది. తెలంగాణ రాష్ట్ర బాధ్యతలు స్వీకరించిన జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల డిసెంబర్ 8 నుంచి తన పరామర్శ యాత్రను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పాలమూరు జిల్లా నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్రను ఈ జిల్లాలో నాలుగు లేదా ఐదు రోజుల పాటు కొనసాగిస్తారని సమాచారం. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన 16 కుటుంబాల వారిని షర్మిల పరామర్శిస్తారు.
 
పాలమూరు జిల్లాలో యాత్ర పూర్తి అయిన తర్వాత తెలంగాణలోని ఇతర జిల్లాల్లో కూడా ఆమె పరామర్శ యాత్ర చేపట్టనున్నారని ఆ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. 
 
గతంలో ఓదార్పు యాత్ర పేరిట జగన్ చేపట్టిన ఈ యాత్ర ఖమ్మం జిల్లా తర్వాత ముందుకు సాగలేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తదుపరి యాత్రను షర్మిళ చేపడతారని ఆ పార్టీ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

Show comments