కొత్త యేడాదిలో తెలంగాణ ప్రజలకు షాకిచ్చిన విజయ డైరీ

Webdunia
శుక్రవారం, 31 డిశెంబరు 2021 (16:38 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కొత్త సంవత్సరంలో విజయ పాల డైరీ తేరుకోలేని షాకిచ్చింది. ఈ డైరీ తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న విషయం తెల్సిందే. లీటరు పాలపై రూ.2 పెంచింది. అటు హోల్‌సేల్ మిల్క్ ధర లీటరుకు రూ.4 పెంచుతున్నట్టు పేర్కొంది. ఈ పెంచిన ధరలు కొత్త ధరలు శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయి.
 
అలాగే, 200 మిల్లీ లీటర్ల డబుల్ టోన్డ్ మిల్క్‌పై 50 పైసలు, 300 మిల్లీ లీటర్ల డబుల్ టోన్డ్ మిల్క్‌పై రూపాయి చొప్పిన పెంచినట్టు పేర్కొంది. 500 మిల్లీ లీటర్ల డైట్ మిల్క్‌పై రూపాయి ధరను పెంచింది. అనివార్య పరిస్థితుల్లోనే ఈ ధరలను పెంచామని, వినియోగదారులు పెద్ద మనస్సుతో అర్థం చేసుకోవాలని విజయ పాల డెయిరీ సంస్థ ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments