Webdunia - Bharat's app for daily news and videos

Install App

5 రాష్ట్రాలకు కొత్త పీసీసీ చీఫ్‌ల నియామకం : ఏఐసీసీ

Webdunia
సోమవారం, 2 మార్చి 2015 (12:31 IST)
తెలంగాణ రాష్ట్రం సహా ఐదు రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షులను ఏఐసీసీ నియమించింది. ఈ మేరకు సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మల్లు భట్టి విక్రమార్కను ఎంపిక చేశారు. 
 
అలాగే, మహారాష్ట్రకు అశోక్ చవాన్, గుజరాత్‌కు భరత్ సిన్హా సోలంకి, ఢిల్లీకి అజయ్ మాకెన్, జమ్మూ కాశ్మీర్‌కు గులామ్ అహ్మద్ మీర్ పేర్లను ఏఐసీసీ ఎంపిక చేసింది. కాగా, తెలంగాణ పీసీసీ చీఫ్‌గా పొన్నాల లక్ష్మయ్య ఉండగా, ఆయనపై అనేక ఆరోపణలు రావడంతో ఆయనను తప్పించింది. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments