Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళపై గ్యాంగ్ రేప్ చేసి తప్పించుకోబోయి చచ్చాడు.. మరొకడు చావుబతుల మధ్య...

Webdunia
బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (15:33 IST)
తెలంగాణ సంగారెడ్డిలో ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఈ ఇద్దరు నిందితులు తప్పించుకోబోయి ప్రమాదానికి గురై ఒకరు చనిపోగా మరొకడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. 
 
వివరాల్లోకి వెళితే... సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో మంగళవారం రోజు బీదర్ నుండి సూర్యాపేటకు వెళ్తున్న ఓ మహిళ వద్ద నిషేధిత గుట్కా ప్యాకెట్లు గమనించారు ఇద్దరు దుండగులు. తాము పోలీసులమంటూ బెదిరించి ఆమెను బస్సు నుంచి దింపారు. ఆ తర్వాత ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుని ఇద్దరూ ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు.
 
బాధితురాలు పోలీసులకి ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. బుధవారం నాడు కారులో వెళుతూ పోలీసులకి కన్పించారు. దీనితో పోలీసు వాహనంలో వారిని పట్టుకునేందుకు బయలుదేరారు పోలీసులు. వారి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని వేగంగా కారును నడుపుతూ వుండటంతో అది అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఓ నిందితుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో వ్యక్తి చావుబతుకుల మధ్య కొట్టుకులాడుతున్నాడు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

చిరంజీవి విశ్వంభర రామ రామ సాంగ్ 25+ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్

సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని చిత్రం 3 BHK విడుదలకు సిద్ధం

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో త్రిబాణధారి బార్భరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం