Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఐసెట్‌ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోవచ్చు

Webdunia
గురువారం, 29 జూన్ 2023 (12:17 IST)
తెలంగాణ ఐసెట్‌ ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు మే 26, 27 తేదీల్లో టీఎస్‌ ఐసెట్‌ (TS ICET) నిర్వహించిన సంగతి తెలిసిందే.
 
జూన్‌ 20న విడుదల కావాల్సిన తెలంగాణ ఐసెట్‌ ఫలితాలు వాయిదా పడ్డాయి. ఈ ఫలితాలు జూన్‌ 29 విడుదల కానున్నాయి. అభ్యర్థులు తెలంగాణ ఐసెట్‌ ఫలితాలను https://icet.tsche.ac.in/ వెబ్‌సైట్‌ ద్వారా చెక్‌ చేసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ నటి జయప్రద సోదరుడు రాజబాబు కన్నుమూత

పోసాని కృష్ణమురళి రిమాండ్ రిపోర్టులో ఏముందంటే...

Suriya: సూర్య రెట్రో చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలుగులో తీసుకువస్తోంది

ఆస్ట్రేలియాలో సెక్యురిటీ గార్డ్ కూడా బీఎండబ్ల్యూ ఉంటుంది : విరాజ్ రెడ్డి చీలం

Akshay Kumar : కన్నప్ప ఆఫర్ రెండు సార్లు తిరస్కరించాను.కానీ...: అక్షయ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments