నీటి ప్రవాహానికి ఎదురుగా గాల్లోకి జంప్ చేస్తున్న చేపలు.. (video)

Webdunia
సోమవారం, 11 జులై 2022 (18:16 IST)
Fish
తెలంగాణ సీఎం కార్యాలయం (సీఎంఓ)లో కార్యదర్శిగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారిణి స్మితా  సభర్వాల్  పోస్టు చేశారు. నీటి ప్రవాహానికి ఎదురుగా గాల్లోకి అల్లంత ఎత్తున లేచి జంప్ చేస్తున్న చేప‌ల వీడియో ఒక‌టి ఇప్పుడు సోష‌ల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది. 
 
ఇక ఈ వీడియోలో వున్న దృశ్యాలు మ‌రెక్క‌డివో కాదు.. తెలంగాణ‌లోనివే. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు పొంగి పొర‌లుతున్న సంగ‌తి తెలిసిందే. 
 
ఇందులో భాగంగా పోచారం ప్రాజెక్టులోనూ నీటి ప్ర‌వాహం పొంగుతోంది. ప్రాజెక్టు పూర్తిగా నిండిన నేప‌థ్యంలో కిందికి నీరు ఎగ‌సిప‌డుతోంది. ఈ నీటి ప్ర‌వాహంలో కింద‌కు వెళ్లిపోతున్న చేప‌లు అలా కింద‌కు జారిపోతు కూడా గాల్లోకి లేచి మ‌రీ పైకి జంప్ చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments