Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మలమ్మగారు.. సూటిగా సుత్తిలేకుండా చెప్పండి.. కవిత ట్వీట్

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (12:21 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు తెరాస ఎమ్మెల్సీ కె.కవిత ఘాటైన ట్వీట్ చేశారు. నిర్మలమ్మగారు... సూటిలేకుండా, సుత్తిలేకుండా సమాధానం చెప్పండి అంటూ ట్వీట్ చేశారు.
 
లాభాల్లో ఉన్న ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారు?.. దేశం కోసమా?.. దేశం అంటే మట్టి మాత్రమే కాదు.. ఎల్ఐసీ ఎమ్మితే ఉద్యోగాలు, రిజర్వేషన్లు కోల్పోయే బిడ్డల కుటుంబాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు?. 
 
కాగా, ఇటీవల లోక్‌సభలో విత్తమంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన 2022-23 వార్షిక బడ్జెట్‌లో దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థగా ఉన్న భారతీయ బీమా సంస్థ (ఎల్.ఐ.సి)లో పబ్లిక్ ఇష్యూకు ప్రకటించనున్నట్టు ప్రకటించారు. 
 
దీనిపైనే ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. నిన్నటి వరకు నష్టాల్లో ఉన్న సంస్థలనే వదిలించుకుంటూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇపుడు లాభాల్లో ఉన్న సంస్థలను కూడా ప్రైవేటీకరణ చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఇందులోభాగంగానే ఎల్ఐసీని పబ్లిక్ ఇష్యూలోకి తీసుకుని రానున్నట్టు తెలుస్తుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర రిలీజ్ వాయిదాకు కారణం?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

టీలు, కాఫీలకు బదులు ఈ జావ తాగరాదూ?

తర్వాతి కథనం
Show comments