Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఆర్టీసీ కొత్త లోగో... మహేందర్ రెడ్డి ఆవిష్కరణ..!

Webdunia
గురువారం, 21 మే 2015 (15:06 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రవాణా సంస్థ (ఆర్టీసీ) కొత్త లోగోను రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉన్న ఈ లోగోను జ్ఞానేశ్వర్ అనే కళాకారుడు రూపొందించారు. ఈ లోగో గుండ్రటి ఫ్రేమ్‌లో కాకతీయుల కళాతోరణం, దాని మధ్య చార్మినార్‌ను ఉంచారు. వాటి కింద 'ప్రగతి రథం, ప్రజల నేస్తం' అనే రాశారు. ఫ్రేమ్ చుట్టూ పసుపు, ఆకుపచ్చ రంగులతో రింగులు రూపొందించారు. 
 
ఈ సందర్భంగా లోగో గురించి జ్ఞానేశ్వర్ వివరిస్తూ, పసుపు రంగు సీఎం కేసీఆర్ కలలు కంటోన్న బంగారు తెలంగాణను ప్రతిబింబిస్తుందని చెప్పారు. 'గ్రీన్ తెలంగాణ' అంటోన్న సీఎం ఆశయానికి ప్రతీకగా ఆకుపచ్చ రంగు నిలుస్తుందని వివరించారు. ఈ కొత్త లోగోతోనే గురువారం బస్సులు తిరగనున్నాయి.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments