Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా మనల్ని వదిలిపోయే పరిస్థితి లేదు.. కేటీఆర్

Webdunia
సోమవారం, 13 జులై 2020 (19:53 IST)
ప్రపంచ దేశాలను కరోనా అట్టుడికిస్తోంది. మనదేశంలో రోజు రోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడిలో తెలంగాణ సీఎం కేసీఆర్ విఫలమయ్యారన్న విమర్శలు అర్థరహితమని మంత్రి కేటీఆర్ అన్నారు. కరోనా సమస్య ఇప్పుడప్పుడే మనల్ని వదిలిపోయే పరిస్థితి లేదని కేటీఆర్ అన్నారు. 
 
జాగ్రత్తలు తీసుకుంటూనే కరోనాతో కలిసి సహజీవనం చేయాల్సిన పరిస్థితి ఉందని కేటీఆర్ అన్నారు. కరోనా కట్టడిలో కేసీఆర్ విఫలమయ్యారన్న విమర్శలు అర్థరహితమని కేటీఆర్ అన్నారు.
 
కరోనా విషయంలో ప్రపంచంలోనే మన దేశం మూడో స్థానంలో ఉందని... అలాంటప్పుడు ఈ విషయంలో ప్రధాని మోదీ కరోనా కట్టడిలో ఫెయిలయ్యారని అనుకోవాలా..? అని కేటీఆర్ ప్రశ్నించారు. క్లిష్ట సమయంలో ఒకరినొకరు విమర్శించుకోవడం సరికాదని కేటీఆర్ సూచించారు. కరోనా సంక్షోభ సమయంలో మంత్రి ఈటల రాజేందర్ ఎంతో గొప్పగా పని చేస్తున్నారని కితాబిచ్చారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments