మంత్రి కేటీఆర్‌తో నడిరోడ్డుపై టెక్కీ వైష్ణవి సెల్ఫీ... చూడండి...

మంత్రి కేటీఆర్ మరోసారి ఓ సాధారణ పౌరుడిగా వ్యవహరించారు. కింగ్ కోటి చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్( రెడ్) పడగానే తన వాహనశ్రేణిని ఆపారు. బైక్ పైన వెళ్తున్న బెంగళూరు ఐటీ ఉద్యోగి కెటిఆర్‌ను చూసి విష్ చేయగా వెంటనే కారు నుంచి దిగి ఆమెను పలకరించారు. మంత్రి కేటీఆ

Webdunia
మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (17:51 IST)
మంత్రి కేటీఆర్ మరోసారి ఓ సాధారణ పౌరుడిగా వ్యవహరించారు. కింగ్ కోటి చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్( రెడ్) పడగానే తన వాహనశ్రేణిని ఆపారు. బైక్ పైన వెళ్తున్న బెంగళూరు ఐటీ ఉద్యోగి కెటిఆర్‌ను చూసి విష్ చేయగా వెంటనే కారు నుంచి దిగి ఆమెను పలకరించారు. మంత్రి కేటీఆర్‌తో సెల్ఫీ దిగాలన్న కోరికను వైష్ణవి వ్యక్తం చేయగా అందుకు వెంటనే మంత్రి అంగీకరించారు. 
 
వైష్ణవితో పాటు ఆ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఉన్న పలువురు కెటిఆర్‌తో సెల్ఫీలు దిగడానికి ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఓ సీఎం కుమారుడని, కీలక శాఖల మంత్రిని అనే అధికార దర్పం ప్రదర్శించకుండా సామాన్యుడిలా వ్యవహరించిన కేటీఆర్ తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments