తెలంగాణ సర్కార్ సంచలనం-దళితులకు కీలక పదవులు

Webdunia
శనివారం, 9 అక్టోబరు 2021 (11:08 IST)
తెలంగాణ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వైద్యశాఖలో ఉన్న కీలక పదవులను దళితులకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు దళితులకు వైద్యశాఖలో ప్రమోషన్‌లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 
 
దీనిపై అధికారికంగా ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు ఈ పదవుల్లో అగ్రవర్ణాలకు చెందిన వారే ఉన్నారు. దాంతో ఆ పదవుల్లో దళితులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
 
ఇదిలా ఉండగా తెలంగాణ సీఎం కేసీఆర్ దళితుల అభివృద్ధికి కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే కేసిఆర్ దళిత బందు పథకాన్ని ప్రకటించి రాష్ట్రంలోని దళిత కుటుంబాలు అందరికీ రూ.10లక్షలు ఇస్తున్నారు. 
 
అంతేకాకుండా దళితుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది. ఇక ఇప్పుడు వైద్య శాఖలో దళితులకు ప్రమోషన్లు ఇస్తూ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్ట్రీమింగ్‌లో Netflix, నిజం, అధికారము, భావనలను ప్రశ్నించే సైకాలజికల్ డ్రామా Accused

Virosh couple : అమిత్ షా, ప్రధానిని కలిసిన విరోష్ జంట

Vishnu Vinyasam Review: శ్రీ విష్ణు చేసిన విష్ణు విన్యాసం.. బెడిసి కొట్టిందా? రివ్యూ

Rajiv Kanakala: ఓటీటీ చిత్రం D/o ప్రసాద్ రావు : కనబడుటలేదు రివ్యూ

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త పోస్టర్ - త్వరలోనే ప్రత్యేక గ్లింప్స్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

వయసు పైబడకుండా చేసే బాదం పప్పు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తుమ్ములు, వదలని దగ్గు వస్తే HMPV వ్యాధి కావచ్చు, ఏం చేయాలి?

తులసి రసంతో తేనెను కలిపి తీసుకుంటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments