తెలంగాణలో ఉద్యోగ ఖాళీలు.. 20వేల పోస్టుల భర్తీ

Webdunia
మంగళవారం, 22 డిశెంబరు 2020 (11:17 IST)
తెలంగాణలో ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో ఉద్యోగ ఖాళీలున్నాయి. వివిధ శాఖల్లో సుమారు 45 వేలు, సంస్థల్లో 20 వేలు భర్తీ చేయాల్సి ఉందని ముఖ్యకార్యదర్శులు ప్రభుత్వానికి నివేదించారు. ఇందులో నాలుగో తరగతి ఉద్యోగుల వివరాలు ఉన్నట్టు తెలిపారు. ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల సంఖ్యను విడిగా పొందుపరిచారు. ఆ ప్రకారం పోలీసు, విద్య, వైద్యఆరోగ్య శాఖలలో ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. 
 
పాఠశాల విద్యాశాఖలో 9,600 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆ శాఖ ఉన్నతాధికారులు నివేదికలో పేర్కొన్నారు. ఇందులో ప్రత్యేక గ్రేడ్‌ ఉపాధ్యాయులు (ఎస్‌జీటీ) 5,800, స్కూలు అసిస్టెంట్లు 2,500, భాషాపండితులు, వ్యాయామ ఉపాధ్యాయులు 300, మోడల్‌ పాఠశాలల ఉపాధ్యాయుల పోస్టులు 1000 ఉన్నాయి. ఇవిగాక ఉన్నతవిద్య, విశ్వవిద్యాలయాలు, సాంకేతిక విద్యాశాఖల పోస్టులు మరో మూడు వేల వరకు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: సీఎం విజయ్ చెప్పినట్లు చేశానంటున్న విశాల్

యూట్యూబర్ ఖలీద్‌తో బ్రేకప్ చెప్పేసిన నటి సునైనా?

Peddi Article: పెద్ది కలెక్లన్ల ద్వారా తెలుగు ఇంఢస్ట్రీ ఏం నేర్చుకుంది? ఇంకా ఏం నేర్చుకోవాలి?

శ్రీనగర్ యువతిని పెళ్లాడిన ఊర్మిళా మాటోండ్కర్ మాజీ భర్త

Samantha: హిట్లతో అహంకారం పెరిగింది, రిటైర్మెంట్ ఆలోచించలేదు : సమంత ప్రభు

తర్వాతి కథనం
Show comments