Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఇంటర్ బోర్డు ఏర్పాటు!

Webdunia
సోమవారం, 20 అక్టోబరు 2014 (13:40 IST)
కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఇంటర్ బోర్డును ఏర్పాటు చేశారు. ఈ మేరకు తెలంగాణ సర్కారు సోమవారం జీవో నంబర్ 21ను విడుదల చేసింది. ఈ క్రమంలో, త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డుకు కార్యదర్శిని, ఆ తర్వాత పూర్తి స్థాయిలో బోర్డును నియమిస్తారు. బోర్డు కార్యదర్శి బాధ్యతలను తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వికాస్ రాజె‌కు అప్పగిస్తున్నట్లు సమాచారం. 
 
ఈ బోర్డు ఏర్పాటుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజుల క్రితమే ఆమోదం తెలిపిన విషయం తెల్సిందే. ఆ మేరకు ఉన్నత విద్యాశాఖ రూపొందించిన చట్టం ముసాయిదాపై సంతకం చేశారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ఆధారంగా... ఏపీ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ చట్టం-1971ను తెలంగాణకు వర్తింపజేస్తూ ఉన్నత విద్యాశాఖ ముసాయిదాను తయారు చేసింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

Show comments