Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి రాజయ్య బర్తరఫ్... ఊహించిందేగా...

Webdunia
ఆదివారం, 25 జనవరి 2015 (23:01 IST)
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనం అని అనుకుంటున్నా ఇది ముందే ఊహించిందే. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తాటి రాజయ్యను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి సంచలనం సృష్టించారు. స్వైన్ ఫ్లూ దెబ్బకు విలవిలలాడుతున్న నేపధ్యంలో రాజయ్య శాఖకు సంబంధించి వివిధ పదవుల్లో నియమించిన వారిని రాజయ్య తొలగించారు. 
 
తన పేషీలో వున్న వారికి తొలగించి ఇకపై బుద్ధిగా వుంటానని కేసీఆర్‌కి లేఖ రాసినా వేటు పడింది. రాజయ్యను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన విషయాన్ని కేసీఆర్ గవర్నర్‌కి లేఖ రాయడం ఆ తర్వాత కడియంకు పదవి అప్పజెప్పడం అంతా జరిగిపోయాయి.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments