కాంగ్రెస్ మేనిఫెస్టో.. ఆరు హామీలతో హ్యాపీ.. రాహుల్-ఖర్గేల రాక

Webdunia
శుక్రవారం, 17 నవంబరు 2023 (17:54 IST)
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ తన మేనిఫెస్టోను నేడు విడుదల చేయనుంది. ఇప్పటికే ఆరు హామీ పథకాలను ప్రకటించిన కాంగ్రెస్.. వాటి ద్వారా అధికారంలోకి రాగలమన్న విశ్వాసంతో ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ మేనిఫెస్టోను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ విడుదల చేయనున్నారు.
 
ఈ ఎన్నికల మేనిఫెస్టోలో ఏముందంటే?
రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీపై ప్రకటన.
పసుపు కుంకుమ పేరుతో పేద అమ్మాయి పెళ్లికి రూ. 1 లక్ష నగదు & బంగారం.
ధరణి స్థానంలో భూ భారతి పోర్టల్
రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం.
రేషన్ డీలర్లు, వార్డు సభ్యులకు గౌరవ వేతనం.
విద్యార్థులకు మెట్రో రైళ్లలో ఉచిత ప్రయాణం.
కళాశాల విద్యార్థులకు ఉచిత విద్యుత్ వాహనాలు.
విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్.
RMP ల కోసం గుర్తింపు కార్డు
ఎంబీసీల కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు.
జర్నలిస్టులు, న్యాయవాదులకు ప్రత్యేక పథకాలు.
 
మేనిఫెస్టో విడుదల కోసం మల్లిఖార్జున్ ఖర్గే హైదరాబాద్ వస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన పార్టీ బహిరంగ సభలో ఖర్గే పాల్గొంటారు. రాత్రి హైదరాబాద్‌లో బస చేశారు. శనివారం ఉదయం 10:30 గంటలకు తిరిగి బెంగళూరు వెళ్లాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

Mammootty: 55వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులలో మెరిసిన మమ్ముట్టి భ్రమయుగం

Chinnay : రాహుల్ రవీంద్రన్, చిన్నయ్ వివాహంపై సెటైర్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments