Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్‌కు అస్వస్థత: జ్వరంతో అపాయింట్‌మెంట్లన్నీ రద్దు

Webdunia
మంగళవారం, 30 జూన్ 2015 (11:22 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్‌ మంగళవారం స్వల్ప అస్వస్థతకు గురైయ్యారు. కేసీఆర్ జ్వరంతో బాధపడుతుండటంతో ఆయన గతంలో ఇచ్చిన అపాయింట్‌మెంట్లను రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ప్రకటించింది. ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటూ విశ్రాంతి తీసుకుంటున్నారని సీఎం కార్యాలయం తెలిపింది. 
 
ఇకపోతే.. మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్ ఇచ్చే విందుకు కేసీఆర్ హాజరు కావాల్సివున్న సంగతి తెలిసిందే. అపాయింటుమెంట్లన్నీ రద్దు చేయడంతో, ఆయన రాజ్ భవన్‌కు వెళ్తారా? లేదా? అన్న విషయంలో సందిగ్ధత నెలకొంది. 
 
మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు డీజీపీ రాముడుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై వీరిద్దరూ చర్చ జరిగినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ ఎలా జరిగింది? ఎవరిపై జరిగింది? పాల్గొన్న అధికారులు ఎవరు? తదితర విషయాలపై బలమైన సాక్ష్యాలు సేకరించాలని బాబు సూచించినట్టు తెలుస్తోంది.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments