Webdunia - Bharat's app for daily news and videos

Install App

పులి కాదు బెబ్బులి... లేపొద్దు... చేతకాకపోతే నావద్దకు రండి... కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ నేతలపై మండిపడ్డారు. పడుకున్న పులిని లేపి గొడవ పెట్టుకోవద్దంటూ హెచ్చరించారు. పులిని లేపితే ఏం జరుగుతుందో తెలుసు కదా అని అన్నారు. గోదావరి నీళ్లను ఎలా వాడుకోవాలో

Webdunia
బుధవారం, 4 మే 2016 (18:35 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ నేతలపై మండిపడ్డారు. పడుకున్న పులిని లేపి గొడవ పెట్టుకోవద్దంటూ హెచ్చరించారు. పులిని లేపితే ఏం జరుగుతుందో తెలుసు కదా అని అన్నారు. గోదావరి నీళ్లను ఎలా వాడుకోవాలో తెలియకపోతే మీకు నేను చెప్తాను రండి అంటూ ఆఫర్ కూడా ఇచ్చారు. 
 
తెలివిలేనితనంతో నీళ్లను వాడుకోలేక తెలంగాణ మీద పడుతారెందుకు అంటూ మండిపడ్డారు. తెలంగాణ గురించి మాట్లాడే ఆ ఇద్దరు ఆంధ్ర నేతల గురించి తనకు బాగా తెలుసుననీ, ఎక్కువ మాట్లాడి నాటకలాడి మర్యాద పోగొట్టుకోవద్దంటూ హెచ్చరించారు. నీటిని ఉపయోగించుకోవడం తెలియక దాన్ని రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలని చూడొద్దు. ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని అనుకోవద్దంటూ హెచ్చరించారు. పొరుగు రాష్ట్రాలతో తగాదాలు పెట్టుకోవాలని తెలంగాణ కోరుకోవడం లేదు. కానీ, చిల్లర చేష్టలు చేస్తే మాత్రం సహించేది లేదని అన్నారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments