Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో సీఎం కేసీఆర్.. అస‌లు ఏం జ‌రుగుతోంది..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె.సీ.ఆర్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి వ్య‌తిరేకంగా ఓ ఫ్రంట్ ఏర్పాటు చేస్తోన్న విష‌యం తెలిసిందే. ప‌లువురు ప్రాంతీయ పార్టీ నాయ‌కుల‌ను కెసిఆర్ క‌ల‌వ‌డం... వారంద‌రూ కెసిఆర్‌కి స‌హ‌క‌రిస్తామ‌ని చెప్ప‌డం తెలిసిందే. దీంతో వ‌చ్చే

Webdunia
సోమవారం, 28 మే 2018 (13:11 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె.సీ.ఆర్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి వ్య‌తిరేకంగా ఓ ఫ్రంట్ ఏర్పాటు చేస్తోన్న విష‌యం తెలిసిందే. ప‌లువురు ప్రాంతీయ పార్టీ నాయ‌కుల‌ను కెసిఆర్ క‌ల‌వ‌డం... వారంద‌రూ కెసిఆర్‌కి స‌హ‌క‌రిస్తామ‌ని చెప్ప‌డం తెలిసిందే. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏం జ‌ర‌ుగ‌నుంది అనేది ఆస‌క్తిగా మారింది. ఇదిలా ఉంటే... కేసీఆర్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులతో ఆయన భేటీ కానున్నారు. 
 
ఢిల్లీలోనే నాలుగు రోజుల పాటు కేసీఆర్ ఉంటారని సమాచారం. దీంతో కెసీఆర్ ఢిల్లీ ప‌య‌నం చ‌ర్చనీయాంశం అయ్యింది. అయితే.. తెలంగాణలో కొత్త జోనల్ వ్యవస్థ నిమిత్తం రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణపై కేంద్రంతో చర్చించనున్నారని తెలిసింది. కాగా, కొత్త జోనల్ విధానం, రైతు జీవిత బీమా పథకాన్ని తెలంగాణ మంత్రివర్గం ఆమోదించింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో జ‌రిగిన‌ ఈ సమావేశంలో మొత్తం 15 అంశాలతో అజెండాను రూపొందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trisha : త్రిష సంచలనం నిర్ణయం.. సినిమాలను పక్కనబెట్టి విజయ్‌తో పొలిటికల్ జర్నీ?

టికెట్ రేట్లు పెంచడంకంటే కంటెంట్ చిత్రాలు తీయండి : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

కానిస్టేబుల్స్ అంటే నాకు చాలా ఇష్టం : కమీషనర్ సి.వి.ఆనంద్

సంబరాల ఏటిగట్టు సెట్ లో సాయిదుర్గ తేజ్ ఫ్యాన్స్ కు ఏంచెప్పారో తెలుసా

శివరాత్రికి ప్రజ్వల్ దేవరాజ్ రాక్షస సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ ఆధ్వర్యంలో నార్త్ కరోలినాలో ఘనంగా రంగోలి పోటీలు

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

డయాబెటిస్‌‌‌‌కు బై చెప్పే సూపర్ టీ.. రోజుకు 2 కప్పులు.. 3 వారాలు తీసుకుంటే?

జాతీయ బాలికా దినోత్సవం 2025 : సమాజంలో బాలికల ప్రాముఖ్యత ఏంటి?

తర్వాతి కథనం
Show comments