Webdunia - Bharat's app for daily news and videos

Install App

శంషాబాద్ దేశీయ ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ఎలా పెడతారు : కేసీఆర్ ప్రశ్న

Webdunia
శుక్రవారం, 21 నవంబరు 2014 (13:26 IST)
శంషాబాద్ దేశీయ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టడం తెలంగాణ ప్రజలను కించపరచడమేనన్నారు. పైగా ఇది అత్యంత సున్నితమైన అందువల్ల అన్ని పార్టీల నేతలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 
 
మరోవైపు.. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని ఈ అంశం శుక్రవారం ఓ కుదుపు కుదిపింది. తెలంగాణా రాష్ట్రంలో ఉన్న ఎయిర్పోర్ట్లోని డొమెస్టిక్ టెర్మినల్కు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరు ఎలా పెడతారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీకే అరుణ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లోని డొమెస్టిక్ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు పెట్టాలన్న కేంద్ర ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంపై ఆమె ఆగ్రహాం వ్యక్తం చేశారు.
 
కావాలంటే ఆంధ్రప్రదేశ్లో నూతనంగా నిర్మించే ఎయిర్పోర్ట్కు ఎన్టీఆర్ పేరు పెట్టుకోవాలని అరుణ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక రన్వే మాత్రమే ఉంది... కాబట్టి టెర్మినల్కు మరొకరి పేరు పెట్టడం సరికాదని అరుణ వ్యాఖ్యానించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పేరు మార్పుపై అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రాన్నికోరాలని డీకే అరుణ ఈ సందర్బంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. 

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments