Webdunia - Bharat's app for daily news and videos

Install App

తీన్మార్ మల్లన్న మళ్లీ అరెస్టు - మళ్లీ జైలుకు తరలింపు

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (12:45 IST)
ప్రముఖ యాంకర్, జర్నలిస్ట్ తీన్మార్ మ‌ల్ల‌న్నను మరోమారు అరెస్టు చేశారు. ఇప్పటికే ఓ కేసులో అరెస్టు చేసి జైల్లో బంధించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో తాజాగా మరోమారు ఆయన్ను ఇంకో కేసులో అరెస్టు చేశారు. అలా చేయడం ద్వారా ఆయన్ను శాశ్వతంగా జైల్లో ఉంచే కుట్ర సాగుతుందన్న అనుమానాలు వస్తున్నాయి. 
 
తెలంగాణాలో అధికార పార్టీ నాయకులకు తీన్మార్ మల్లన్న రాజ‌కీయంగా పంటి కింద రాయిలా మారాడు. ఈ కారణంగానే ఆయనపై అక్ర‌మ కేసులు బ‌నాయిస్తున్నార‌నే ఆరోపణలు లేకపోలేదు. ఈ క్రమంలో ఆయన్ను మరో కేసు కింద అరెస్టు చేయడం ఈ ఆరోపణలకు బలం చేకూర్చుతుంది. 
 
త‌ను ఇప్ప‌టికే అరెస్టు అయిన కేసుల్లో బెయిల్ రావ‌టంతో మ‌ల్ల‌న్న రిలీజ్ అవుతార‌ని అంతా భావించారు. అలా బెయిల్ బ‌య‌ట‌కు వ‌చ్చారో లేదో నిజామాబాద్ పోలీసులు మ‌ళ్లీ అరెస్టు చేశారు. ఓ క‌ల్లు వ్యాపారి ఫిర్యాదుతో పెట్టిన కేసులో మల్ల‌న్న‌ను అరెస్టు చేసి రిమాండ్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ కేసులో మ‌ల్ల‌న్న ఏ-5గా ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments