Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్గొండ బంద్‌కు టీడీపీ పిలుపు : ఆర్టీసీ బస్సులకు మినహాయింపు!

Webdunia
బుధవారం, 22 అక్టోబరు 2014 (09:28 IST)
శ్రీశైలంలో జలవిద్యుదుత్పత్తి కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపి వేయాలంటూ టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాయడంతో తెలంగాణాలో టీడీపీ, టీఆర్ఎస్‌ల మధ్య చిచ్చు రాజేసింది. ఫలితంగా జిల్లా కేంద్రమైన నల్గొండ జిల్లాలోని టీడీపీ కార్యాలయంపై తెరాస శ్రేణులు దాడులు చేసి ఫర్నీచర్‌ను ధ్వంసం చేయడమే కాకుండా, నిప్పు కూడా అంటించాయి. 
 
ఈ చర్యకు నిరసనగా తెలంగాణ టీడీపీ పార్టీ బుధవారం నల్గొండ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో బుధవారం ఉదయం నల్గొండ జిల్లా కేంద్రంలో బంద్ వాతావరణం నెలకొంది. అయితే, దీపావళి పండగ కావడంతో ఆర్టీసీ బస్సులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. వ్యాపార సంస్థలు, సినిమా థియేటర్లు మూతపడ్డాయి. 

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments