వ్యభిచార గృహంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు..అక్కడ ఏం జరిగిందో తెలుసా?

Webdunia
శుక్రవారం, 10 జులై 2020 (09:30 IST)
ఖమ్మం నగరంలోని కల్వొడ్డు ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా ఓ ఇంట్లో వ్యభిచారం చేస్తున్నారంటూ స్థానికుల సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్  సిఐ రవి కుమార్, ఎస్ఐ ప్రసాద్, త్రీ టౌన్ ఎస్సై శ్రీకాంత్ కానిస్టేబుల్  శ్రీనివాస్ రెడ్డి, రామారావు, సూర్యనారాయణ దాడులు నిర్వహించారు.

వ్యభిచారం  నిర్వహిస్తున్న ముగ్గురు మహిళలతో పాటు ఐదుగురు విఠులను అదుపులోకి తీసుకొన్నారు. కూసుమంచికి చెందిన ఓ మహిళ వివిధ ప్రాంతాల నుంచి  యువతులను, మహిళలను తీసుకొచ్చి ఖమ్మంలో వేశ్యాగృహం నడుపుతోందని విచారణలో తెలిసిందని టాస్క్ ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు తెలిపారు. చట్టపరమైన చర్యల నిమిత్తం ఖమ్మం 3 టౌన్ పిఎస్‌కు అప్పగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్పిరిట్ చిత్రంలో ప్రభాస్‌తో చిరంజీ నటిస్తారా?

అనిల్ రావిపూడికి ఖరీదైన బహుమతి ఇచ్చిన మెగాస్టార్

'మన శంకరవరప్రసాద్ గారు' మూవీ నుంచి అదిరిపోద్ది సంక్రాంతి ఫుల్ సాంగ్

శంబాల లో నాకు అద్భుతమైన పాత్ర దక్కింది, నటుడిగా గుర్తింపునిచ్చింది : శివకార్తిక్

మర్దానీ 3 ట్రైలర్ నన్ను కదిలించిందన్న హర్మన్‌ ప్రీత్ కౌర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments