Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిరీషది ఆత్మహత్యే మా వద్ద ఆధారాలున్నాయ్.. శ్రవణ్‌కు ఏ పాపం తెలీదు..

బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య చేసుకుందనేందుకు తమ వద్ద తగిన ఆధారాలున్నాయని వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు అన్నారు. కానీ శిరీషపై అత్యాచారం జరిగిందా? లేదా అనేది మాత్రం ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగానే వెల్లడిస్తామని ఆయన వెల్లడించారు.

Webdunia
శుక్రవారం, 23 జూన్ 2017 (18:53 IST)
బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య చేసుకుందనేందుకు తమ వద్ద తగిన ఆధారాలున్నాయని వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు అన్నారు. కానీ శిరీషపై అత్యాచారం జరిగిందా? లేదా అనేది మాత్రం ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగానే వెల్లడిస్తామని ఆయన వెల్లడించారు. 
 
శిరీష ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని.. ఆమెను చంపేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో.. శిరీషది ఆత్మహత్యేనని.. అనుమానాలుంటే తీరుస్తామని వెంకటేశ్వర రావు చెప్పారు. కుకునూర్ పల్లి ఎస్సై క్వార్టర్స్‌లోనే ఈ వ్యవహారం జరిగిందని... ఫామ్ హౌస్‌లో కాదని.. అదంతా అసత్యపు ప్రచారం అన్నారు.  
 
మరోవైపు శిరీష కేసులో నిందితుడైన శ్రవణ్‌కు ఏ పాపం తెలియదని ఆతని కుటుంబీకులు, తల్లిదండ్రులు అంటున్నారు. శ్రవణ్‌కు రియల్ ఎస్టేట్ కంపెనీతో ఎలాంటి సంబంధం లేదని.. శిరీష ఆత్మహత్యకు శ్రవణ్‌కు కూడా సంబంధం లేదన్నారు. కావాలనే శ్రవణ్‌ను ఇరికించారని ఆతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమది మధ్య తరగతి కుటుంబమని చెప్పుకొచ్చారు. మీడియాలో శ్రవణ్ గురించి వస్తున్న వార్తలన్నీ అసత్యమని, మా అబ్బాయి చాలా మంచోడని వారు చెప్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్దల మాట, పోలీస్ వారి హెచ్చరిక మన మంచికే : ట్రైలర్ లో వక్తలు

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments