Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాకతీయ స్కూలు బస్సును నడిపింది.. ఓ ట్రాక్టర్ డ్రైవర్!

Webdunia
గురువారం, 24 జులై 2014 (14:33 IST)
తెలంగాణలో విషాదానికి కారణమైన ఘటనలో మరో కీలక అంశం వెలుగుచూసింది. కాకతీయ విద్యామందిర్ స్కూలు బస్సును ప్రమాద సమయంలో ఓ ట్రాక్టర్ డ్రైవర్ నడిపినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ బస్సును నడిపే రెగ్యులర్ డ్రైవర్ గైర్హాజరు కావడంతో స్కూలు యాజమాన్యం భిక్షపతి అనే ట్రాక్టర్ డ్రైవర్‌కు బస్సు అప్పగించినట్టు సమాచారం. 
 
ఆ సమయంలో రైలు రాదన్న నమ్మకంతోనే అతడు బస్సును పట్టాలు దాటించే యత్నం చేయగా, అదే సమయంలో వచ్చిన నాందేడ్ ప్యాసింజర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20 మంది చిన్నారులు మృత్యువాత పడగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సులో ప్రయాణిస్తున్న 38 మందిలో కేవలం ముగ్గురంటే ముగ్గురు మాత్రమే సురక్షితంగా ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments