Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖమ్మం ఇంట్లోనే ఉంటా.. ఏసీబీ ఎపుడు పిలిస్తే అపుడు సిద్ధం : సండ్ర

Webdunia
గురువారం, 2 జులై 2015 (11:42 IST)
ఓటుకు నోటు కేసులో తెలంగాణ రాష్ట్ర ఏసీబీ అధికారులు గాలిస్తూ వచ్చిన టీ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గురువారం ఖమ్మంలో ప్రత్యక్షమయ్యారు. ఇకపై ఖమ్మ ఇంట్లోనే ఉంటానని, ఏసీబీ ఎపుడు పిలిస్తే అపుడు వెళ్లి విచారణకు హాజరవుతానని ప్రకటించారు. 
 
తన ఆరోగ్యం కుదుటపడిందని పేర్కొంటూ, విచారణకు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చేందుకు సిద్ధంగానే ఉన్నానని ఆయన నిన్న ఏసీబీకి లేఖ రాసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో... బుధవారం రాత్రే ఆయన ఖమ్మం చేరుకున్నట్లు సమాచారం.
 
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇకపై తాను ఖమ్మంలోనే ఉంటానని ప్రకటించారు. అంతేకాక ఏసీబీకి తాను లేఖ రాసిన తర్వాత తననెవరూ సంప్రదించలేదని కూడా సండ్ర వ్యాఖ్యానించారు.

డల్లాస్‌లో థమన్. ఎస్ భారీ మ్యూజికల్ ఈవెంట్ బుకింగ్స్ ఓపెన్

బాలీవుడ్ సినిమాల కోసం తొందరపడట్లేదు.. నాగచైతన్య

థియేటర్లు బాగానే సంపాదించాయిగా... ఇప్పుడు మొత్తం పోయింది... గోవిందా!

సహచర నటి పవిత్ర ఎడబాటును భరించలేక నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య!!

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

పాలులో రొట్టె తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

Show comments