Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓరి వీడి శాడిజం తగలెయ్య.... బెడ్రూమ్, బాత్రూముల్లో సీసీ కెమెరాలు పెట్టి భార్యను...

సీసీ కెమేరాలు, స్మార్ట్ ఫోనులు, సెల్ఫీలు వచ్చిన తర్వాత కొంతమందికి పిచ్చి పీక్స్ వెళ్లిపోతుంది. దేన్ని పడితే దాన్ని ఫోటోలు తీసేయడం, ఆఖరికి తమ వ్యక్తిగత ప్రదేశాలను సైతం ఫోటోల్లో బంధించి వాటిని సామాజిక నెట్వర్కింగ్ సైట్లలో షేర్ చేయడం ఎక్కువైంది. ఇపుడు ఇ

Webdunia
బుధవారం, 28 సెప్టెంబరు 2016 (15:18 IST)
సీసీ కెమేరాలు, స్మార్ట్ ఫోనులు, సెల్ఫీలు వచ్చిన తర్వాత కొంతమందికి పిచ్చి పీక్స్ వెళ్లిపోతుంది. దేన్ని పడితే దాన్ని ఫోటోలు తీసేయడం, ఆఖరికి తమ వ్యక్తిగత ప్రదేశాలను సైతం ఫోటోల్లో బంధించి వాటిని సామాజిక నెట్వర్కింగ్ సైట్లలో షేర్ చేయడం ఎక్కువైంది. ఇపుడు ఇలాంటిదే ఒకటే హైదరాబాద్ మాస‌బ్ ట్యాంక్‌లో జరిగింది. 
 
ఆ వివరాలను చూస్తే హైదరాబాదులోని మాసబ్ ట్యాంకు వద్ద నివాసం ఉండే శివ‌శంక‌ర్‌తో పది నెలల క్రితం పూర్ణ‌జ్యోతి అనే యువ‌తికి పెళ్లి అయింది. ఐతే పెళ్లయ్యాక తెలిసింది... అతడో శాడిస్టని. పూర్ణజ్యోతికి నరకం ఎలా ఉంటుందో చూపించడం మొదలెట్టాడు శంకర్. బెడ్రూమ్, బాత్‌రూముల్లో సీసీ కెమెరాలు పెట్టి ఆ దృశ్యాలను వీడియోల్లో బంధించడం చేయడం మొదలుపెట్టాడు. వీటిని అడ్డుపెట్టుకుని తన చెల్లెలును కూడా అతడికిచ్చి పెళ్లి చేయాలని వేధిస్తున్నాడనీ, ఈ వ్యవహారాన్నంతా మొదట తను చెప్పలేకపోయాననీ, ఇక విధిలేని పరిస్థితిల్లో ఇప్పుడు చెప్పక తప్పడం లేదని ఆమె వాపోయింది.

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments