Webdunia - Bharat's app for daily news and videos

Install App

బతుకమ్మ పండుగ వేడుక... వేదికపైకి కెసిఆర్, గవర్నర్ దంపతులు

Webdunia
గురువారం, 2 అక్టోబరు 2014 (18:41 IST)
హైదరాబాదులో గురువారం సాయంత్రం సద్దుల బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. గురువారం సాయంత్రం లాల్ బహదూర్ స్టేడియం నుంచి బతుకమ్మల ఊరేగింపు  ప్రారంభమైంది. తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఈ ఊరేగింపులో బతుకమ్మలను నెత్తిపై పెట్టుకుని ఊరేగింపులో పాల్గొన్నారు.
 
ట్యాంక్‌బండ్ ఏర్పాటైన ప్రధాన వేదికపైకి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తన సతీమణి శోభతో చేరుకున్నారు. అలాగే గవర్నర్ నరసింహన్ దంపతులు కూడా సంప్రదాయ దుస్తుల్లో వేదిక వద్దకు చేరుకున్నారు. 2 వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments