ఆవకాయ పచ్చడి పట్టిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి: ఫోటోలు

Webdunia
బుధవారం, 27 మే 2020 (23:56 IST)
ఆమె దేశంలోనే మొదటి మహిళా హోమ్ మినిస్టర్‌గా చరిత్ర సృష్టించారు. ప్రజలకు సేవ చేయడమే.. తన లక్ష్యంగా రాజకీయాల్లో ప్రవేశించారు. ప్రజలకు ఎవరికైనా కష్టం వచ్చింది అంటే... నేనున్నాను అంటూ ముందుంటారు. ఆమె.. సబితా ఇంద్రారెడ్డి.
 
తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నిత్యం అధికారిక కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంటారు. అయితేనేం... మంత్రి అయినా మహిళే కదే... అందుకనే ఓ సాధారణ మహిళలా ఆవకాయ పచ్చడి సిద్ధం చేసారు సబితా ఇంద్రారెడ్డి. నాడు ఆమె భర్త ఇంద్రన్న కూడా మంత్రిగా ఉంటూ పొలం పనులు చేసేవారు.
 
సబితా ఇంద్రారెడ్డి... పెద్ద హోదాలో ఉన్నప్పటికీ ఇలా సామాన్య గృహిణిలా ఆవకాయ పచ్చడి పెట్టిన ఫోటోలు బయటకు వచ్చాయి. దీంతో పలువురు సబితాను అభినందిస్తున్నారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
 
 ఆవకాయ రెడీ చేసిన మంత్రి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajasab loss: తెలంగాణాలో రాజా సాబ్ ప్రివ్యూలను అడ్డుకున్నదెవరు? నష్టపోయిన నిర్మాత

Niharika Konidela: నిహారిక కొణిదెల‌ నిర్మిస్తోన్న‌ చిత్రం రాకాస

Raja Saab review : ద రాజాసాబ్ తో ప్రభాస్ అలరించాడా! లేదా! - ద రాజాసాబ్ రివ్యూ రిపోర్ట్

Oscars 2025: ఎలిజిబుల్ ఫిల్మ్స్ బెస్ట్ పిక్చర్స్ రేసులో కాంతార చాప్టర్ 1

Samantha : మా ఇంటి బంగారంలో సమంత.. అంతా రాజ్ నిడిమోరు చేస్తున్నారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఆరోగ్యంగా వుండాలంటే ఏం చేయాలి?

winter fruit, సపోటాలు వచ్చేసాయ్, తింటే ఏమేమి ప్రయోజనాలు?

ఆరోగ్యంగా వుండేందుకు చలికాలంలో ఇవి తింటే బెస్ట్

కాఫీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

గుండె ఆరోగ్యం కోసం సహజ సప్లిమెంట్ హార్టిసేఫ్‌

తర్వాతి కథనం
Show comments