Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరడం బాధ కలిగించింది: రేవంత్ రెడ్డి

Webdunia
ఆదివారం, 14 ఫిబ్రవరి 2016 (10:33 IST)
ఎమ్మెల్యేలు వివేకానంద, రాజేందర్ రెడ్డిలు తెలుగు దేశం పార్టీ వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరడం తనకు బాధను కలిగించిందని టీటీడీపీ శాసనసభాపక్ష నేత రేవంత్ రెడ్డి తెలిపారు. కష్టాల్లో ఉన్న సమయంలో స్వార్థ రాజకీయాల కోసం వారు పార్టీని వీడారని విమర్శించారు. స్వార్థపరులు వెళితే, ఫీలవాల్సిన అవసరం లేదని, కార్యకర్తలకు అండగా ఉంటామని, కిందిస్థాయి నేతలు పైకెదిగే అవకాశాలిప్పుడు పుష్కలమన్నారు. 
 
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉండవచ్చుగానీ, ఎల్లకాలమూ ఉండదని రేవంత్ రెడ్డి తెలిపారు. ఎన్నికష్టాలైనా పడతానే తప్ప, తాను పార్టీని వదిలే సమస్యే లేదని కార్యకర్తలతో జరిగిన సమావేశంలో వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంకా రేవంత్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు లేఖ రాశారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments