Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమె ఆర్బీఐ మేనేజర్... భర్తపై అలిగింది.. అతడూ అలిగాడు... 10 నిమిషాల్లోనే....

ఇద్దరివీ ఉన్నతస్థాయి ఉద్యోగాలే. ఇటీవలే హైదరాబాదుకు బదిలీపై వచ్చారు. ఆమె ఆర్బీఐ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. పేరు శ్వేతా జైన్. కోల్ కతాకు చెందిన నితిన్ జైన్, శ్వేతా జైన్ దంపతులిద్దరూ అమీర్‌పేటకు బదలీపై వచ్చారు. శ్వేతా జైన్ ఆర్బీఐ మేనేజర్‌గా పనిచేస్తున్

Webdunia
శుక్రవారం, 12 మే 2017 (16:35 IST)
ఇద్దరివీ ఉన్నతస్థాయి ఉద్యోగాలే. ఇటీవలే హైదరాబాదుకు బదిలీపై వచ్చారు. ఆమె ఆర్బీఐ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. పేరు శ్వేతా జైన్. కోల్ కతాకు చెందిన నితిన్ జైన్, శ్వేతా జైన్ దంపతులిద్దరూ అమీర్‌పేటకు బదలీపై వచ్చారు. శ్వేతా జైన్ ఆర్బీఐ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. నితన్ నాబార్డులో మేనేజర్‌గా చేస్తున్నారు.
 
ఇద్దరి మధ్య ఏదో విషయం దగ్గర గొడవ ప్రారంభమైనట్లు సమాచారం. అదే పెద్ద రచ్చగా మారడంతో నిన్న రాత్రి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందట. మనస్తాపానికి గురైన శ్వేత బెడ్రూం లోపలికి వెళ్లి తలుపు వేసుకున్నదట. 10 నిమిషాలు ఆగి ఆమె భర్త తలుపు తీయగా ఫ్యానుకు ఉరి వేసుకుని వేలాడుతూ కన్పించింది. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments